మనుస్మృతిని దహనం చేస్తే తప్పేమిటి ?
జెఎన్‌యులో మనుస్మృతి పుస్తకాన్ని దహనం చేసిన వామపక్ష విద్యార్థి నేతలను జెఎన్‌యు అధికారులు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేయగా మనుస్మృతి దహనం చేయడం ఇదే తొలిసారి కాదు మనుస్మృతిని కాల్చివేయడంలో తప్పేముందని జెఎన్‌యు విద్యార్థులు విశ్వవిద్యాలయ అధికారులను ప్రశ్నించారు.శాతవాహన యూనివర్సిటీ లో మనుస్మృతి పుస్తకాన్ని దహనం చేసిన వామపక్ష సంఘాల విద్యార్ధుల, ABVP మధ్య ఘర్షణ జరిగింది.
డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 1927 డిసెంబరు 25వ తేదీన మనుస్మృతిని మహద్ చెరువు పోరాటంలో భాగంగా దగ్ధం చేశారు.'మనుస్మృతి'ని బహిరంగంగా కాల్చటం సంచలనం కల్గించింది. ఏటా డిసెంబర్ 25 న భారతదేశం లోని చాలా చోట్ల ప్రజలు మనుస్మృతి దహనం కార్యక్రమం నిర్వహిస్తారు.
మనుస్మృతి మనుషులను నాలుగు వర్ణాలుగా విభజించింది. సకల సృష్టికర్త అయిన బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు, బాహువుల నుంచి క్షత్రియులు, తొడల నుంచి వైశ్యులు, పాదాలనుంచి శూద్రులు జన్మించారని శూద్రుల పట్ల కఠినాతి కఠినంగా వ్యవహరించింది స్త్రీలపట్ల క్రూరంగా వ్యవహరించింది.మనుధర్మ శాస్త్రం ప్రకారం వేదాలను, శాస్త్రాలను చదవడం, బోధించడం, యజ్ఞాలు చేయించడం చేయడం మొదలైనవి బ్రాహ్మణులు చేయాలి.ప్రజారక్షణ, దానాలు చేయడం, యాగాలు చేయడం మొదలైనవి క్షత్రియలు చేయాలి. వ్యాపారం చేయడం, వ్యవసాయం చేయడం మొదలైనవి వైశ్య ధర్మాలు.శూద్రులు మిగిలిన వర్ణాల వారికి సేవలు చేయడం ఒకటే చేయాలి.
మనుషులను నాలుగు వర్ణాలుగా విభజించి ఆ నాలుగు వర్ణాలు ఒక వర్ణం మరొక వర్ణాన్ని కలిస్తే కొత్త వర్ణాన్ని సృష్టిస్తుంది అని. బ్రాహ్మణునకు క్షత్రియ స్త్రీకి పుట్టినవాడు మూర్థాభిషిక్తుడు అవుతాడు, బ్రాహ్మణునకు వైశ్య స్త్రీకి పుట్టినవాడు అంబష్ఠుడు అవుతాడు, బ్రాహ్మణునకు శూద్ర స్త్రీకి పుట్టినాడు నిషాదుడు అవుతాడు, క్షత్రియునకు వైశ్య స్త్రీకి పుట్టినవాడు మహిష్యుడు అవుతాడు, క్షత్రియునకు శూద్ర స్త్రీకి పుట్టినవాడు వుగ్రుడు అవుతాడు, వైశ్య పురుషునకు శూద్ర స్త్రీకి పుట్టినవాడు కరణుడు అవుతాడు. అలాగే బ్రాహ్మణ స్త్రీకి క్షత్రియుడికి పుట్టినవాడు సూతుడు అవుతాడని, బ్రాహ్మణ స్త్రీకి వైశ్యుడికి పుట్టిన వాడు వైదేహకుడు అవుతాడని, బ్రాహ్మణ స్త్రీకి శూద్రుడికి పుట్టినవాడు చండాలుడు అవుతాడని, క్షత్రియ స్త్రీకి వైశ్యుడికి పుట్టినవాడు మాగదుడు అవుతాడని, క్షత్రియ స్త్రీకి శూద్రుడికి పుట్టినవాడు క్షత్తృ అవుతాడని, వైశ్య స్త్రీకి శూద్రునికి పుట్టినవాడు అయోగవుడు అవుతాడని మనుస్మృతి చెప్ప బడింది
మనుస్మృతి స్త్రీలపట్ల క్రూరంగా వ్యవహరించింది. మనుధర్మ శాస్త్రం ప్రకారం పురుషులను మొహానికి లోనుచేసి వాళ్ళను పతనం చేయడం స్త్రీల స్వభావం కాబట్టి, విద్వాంసులు స్త్రీల విషయంలో ఏమరపాటుగా వుండకూడదు.పురుషుడు విద్వాంసుడైనా, అవిద్వాంసుడైనా స్త్రీల వలలో పడటం సహజం. స్త్రీలు కామక్రోధ వశుడైన విద్వాంసుడినైనా, మూఢుడినైనా లొంగదీసి చెడు దారికి ఈడ్వ గలిగినవారు.తల్లితోగాని, సోదరితోగాని, కూతరుతోనయినా ఒంటరిగా ఉండకూడదు.రోమములు అసలు లేని, లేక ఎక్కువ రోమములు గల స్త్రీని, కపిలవర్ణపు కేశములుగల స్త్రీని, దేహం పెద్ది గల స్త్రీని వివాహం చేసుకోకూడదు. ఇంకా అనేక పనికిమలినా విశయాలు స్త్రీల గురించి చేపింది.ఇలాంటి సమాజాన్ని విడగొట్టే విశయాల గురించి చర్చించే పుస్తకాన్ని గురించి పట్టించుకోవడం అనవసరం.

Post a Comment